VIDEO: తుంగతుర్తిలో మాంసం దుకాణాల ముందు రద్దీ

VIDEO: తుంగతుర్తిలో మాంసం దుకాణాల ముందు రద్దీ

SRPT: తుంగతుర్తిలో బోనాల పండుగతో పాటు ఆదివారం కావడంతో మాంసం దుకాణాల ముందు రద్దీగా మారింది. మటన్, చికెన్, చేపలు కొనేందుకు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మటన్ కిలో రూ. 800కు, చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ.180 పలుకుతోంది. చేపల కిలో రూ.200 కు అమ్ముతున్నారు. దీంతో కొనేందుకు ప్రజలు రావడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది.