గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో చలివేంద్రం

గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో చలివేంద్రం

VKB: దౌల్తాబాద్ మండలం గోకాఫసల్‌వాద్‌లో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రప్ప మాట్లాడుతూ..  ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, మాధవరెడ్డి, శ్రీనివాస్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.