కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా సీఐకి ప్రశంస పత్రం

NDL: నంది కోట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా పురస్కార ప్రశంస పత్రం అందుకున్నారు. విధినిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సుబ్రమణ్యం శుక్రవారం నంద్యాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్ని, ప్రశంస పత్రం అందుకున్నాట్లు తెలిపారు.