గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GDWL: ధరూర్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఇవాళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. 30 లక్షల వ్యయంతో నిర్మాణమైన నూతన గ్రామపంచాయతీ భవనమును ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది.