VIDEO: అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. సీసీ ఫుటేజ్ లభ్యం

VIDEO: అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. సీసీ ఫుటేజ్ లభ్యం

WNP: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో అర్ధరాత్రి దొంగలు సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్ చెన్నయ్య ఇంటి ప్రాంగణంలోకి దొంగలు ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి గ్రామంలో గస్తీ పెంచి, దొంగల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.