కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

MHBD,: తొర్రూరు మున్సిపాలిటీలోని 16వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొల్లపల్లి వెంకన్న, ఎండీ.మహమూద్ బుధవారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.