శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

SDPT: జగదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోడౌన్ నందు యాసంగి 2024-25 శనగల కొనుగోలు కేంద్రం గజ్వేల్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నరేంద్ర రెడ్డి ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగదెవ్పూర్ మండలంలో ఈ యసంగిలో 235 ఎకరాలలో సాగు చేయడం జరిగిందని, ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వం మద్దతు ధర 5650 క్వింటాలకు చెల్లిస్తుందన్నారు.