VIDEO: 'మంత్రి సాయం మ‌రువ‌లేను'

VIDEO: 'మంత్రి సాయం మ‌రువ‌లేను'

VSP: గతంలో సరైన ప్రోత్సాహం లేక నిరాశ చెందిన తనకు, తాజాగా ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న తర్వాత గుర్తింపు లభించిందని విశాఖ‌కు చెందిన అథ్లెటిక్ జ్యోతి యర్రాజి తెలిపారు. షాప్ ఛైర్మన్ రవినాయుడు తనను అభినందించి, మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లడంతో సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు.