పోలీస్ స్టేషన్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

పోలీస్ స్టేషన్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

NTR: మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని కొండూరు పోలీస్ స్టేషన్‌ను శనివారం పోలీస్ కమీషనర్ రాజశేఖర బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సురక్షా కమిటీతో సమన్వయం చేసుకుంటూ పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని టెంపుల్స్, చర్చీలు, మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.