ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

★ హనుమకొండలో S.S రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు
★ ఆయిల్ పామ్ సాగు రైతులకు అధిక ఆదాయం అందిస్తుంది: అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి
★ వర్ధన్నపేటలో కాంటాలు పెట్టాలని రైతుల ఆందోళన
★ JNలో మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎస్సై ఊర సృజన్ కుమార్