ఫూలే సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం

ఫూలే సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం

ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం సంజీవ్ భవన్లో మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే వర్ధంతిని నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు భూక్యా సురేశ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్య, సమానత్వం, న్యాయం కోసం ఫూలే చేసిన పోరాటం నేటి సమాజానికి మార్గదర్శకమన్నారు.