ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు BC నాయకుల వినతి పత్రం
NLG: రేపు జరిగే BC బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపాలని నల్గొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డికి బీసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితి చేసే విధంగా చూడాలని విజ్ఙప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఉద్యోగి బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.