నైవేద్యం పోటులో ఛైర్మన్ ఆకస్మికంగా తనిఖీలు

నైవేద్యం పోటులో ఛైర్మన్ ఆకస్మికంగా తనిఖీలు

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ దేవస్థానంలోని నైవేద్యం పోటును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అందిస్తున్న ప్రసాదాల నాణ్యత, వంటకు ఉపయోగిస్తున్న సామాగ్రి పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భక్తులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండేలా అధికారులకు సూచనలు చేశారు.