కరెంట్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

PLD: నాదెండ్ల మండలం కనపర్రులో కరెంట్ షాక్‌కు గురై శనివారం రమేశ్ మృతిచెందాడు. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో షాక్ తగిలి రమేశ్ కింద పడగా స్థానికులు వెంటనే చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే రమేశ్ మృతిచెందినట్లు నిర్ధారించారు.