సీఈసీని తొలగించాలని విపక్షాల పట్టు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 'ఇండియా' కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.