అయ్యప్ప మహాపడిపూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

అయ్యప్ప మహాపడిపూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NGKL: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో గురుస్వామి దేశ్ పాండే ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామి ప్రతిమకు పుష్పాలు సమర్పించి పంచామృతాభిషేకాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలపై అయ్యప్పస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.