మామిడి పండ్లు తింటున్నారా? జర జాగ్రత్త.!

మామిడి పండ్లు తింటున్నారా? జర జాగ్రత్త.!

HYD: నగరంలో మామిడి పండ్ల సందడి నెలకొంది. వేసవి కాలంలో నోరూరించే ఈ ఫలాలను కొందరు వ్యక్తులు కాసులకు కక్కుర్తి పడి సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయానాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP సజ్జనార్ హెచ్చరించారు. ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారులు పట్ల పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు.