'విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా బోధించాలి'
NRML: విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని శాంతినగర్, కస్బా ఉన్నత పాఠశాలలను వారు సందర్శించారు. ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ కార్యక్రమం గురించి వివరించి పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు.