రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే లోకం మాధవి పూసపాటిరేగ మండలంలోని మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫాలు అందజేశారు. పవిత్ర మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.