'పన్ను వసూలులో నిర్లక్ష్యం వస్తే చర్యలు తప్పదు'

'పన్ను వసూలులో నిర్లక్ష్యం వస్తే చర్యలు తప్పదు'

ELR: ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని డి ఎల్ పి ఓ అమ్మాజీ హెచ్చరించారు. సోమవారం ఉంగుటూరు మండలం వెల్లమిల్లి నారాయణపురం బాదంపూడి గ్రామాల్లో ఆమె ఇంటి పన్ను వసూళ్లపై పరిశీలించారు. వెల్లమిల్లిలో అక్కడ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఉన్నారు.