కదిరిలో వాహన తనిఖీలు, ట్రాఫిక్ అవగాహన

కదిరిలో వాహన తనిఖీలు, ట్రాఫిక్ అవగాహన

సత్యసాయి: కదిరిలో డీఎస్పీ శివ నారాయణ స్వామి, సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.