వివేకా హత్య కేసు.. సునీతకు చుక్కెదురు

వివేకా హత్య కేసు.. సునీతకు చుక్కెదురు

AP: వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతకు చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తాము మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, విచారణ పూర్తయిందని వెల్లడించింది.