వికారాబాద్ రైల్వే ట్రాక్‌పై భద్రత తనిఖీలు
VKB: సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై సేఫ్టీ చెకింగ్, రేర్ మిర్రర్ చెకింగ్ నిర్వహించినట్లు DRM గోపాలకృష్ణన్ తెలియజేశారు. రైల్వే భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. కిందిస్థాయి జూనియర్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ పూర్తి చేయడంతో పాటు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.