దరఖాస్తుల గడువు పొడిగింపు

దరఖాస్తుల గడువు పొడిగింపు

TPT: ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐఐటీ 2026 సంవత్సరానికి Ph.D/ M.S (Research) ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగించారని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://www.iittp.ac.in/admissions వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 13కు పొడిగించారని పెర్కొన్నారు.