తాటిపల్లి సర్పంచ్‌గా మాలవత్ షీలా ఘన విజయం
NZB: సిరికొండ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తాటిపల్లి గ్రామ సర్పంచ్‌గా మాలవత్ షీలా 451 ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మాలవత్ కైకపై 263 ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యు లను గ్రామస్థులు ఎన్నుకున్నారు.