పీఎం ఇంటర్న్ షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

పీఎం ఇంటర్న్  షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

KMR: దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 2 వేల CSR పరిశ్రమల్లో ఆదివారం ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. KMR జిల్లాలో 10, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, పాలిటెక్నిక్, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల GM లాలూ నాయక్ తెలిపారు. విద్యార్థులు అనుభవం పొందేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందన్నారు.