కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన కార్యక్రమం

కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన కార్యక్రమం

HNK: కాళోజీ కళాక్షేత్రంలో నేడు కాకతీయ వైభవం పేరిట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, భిన్నరంగ కళాకారులకు కాకతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకుడు వంగాల శాంతికృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కార్యక్రమాల ద్వారా సుమారు లక్ష మంది కళాకారులను సత్కరించామన్నారు. ఈసారి కాళోజీ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున వేడులకలు నిర్వహిస్తమని తెలిపారు.