VIDEO: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి

VIDEO: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి

VSP: అగనంపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందింది. గర్భవతికి సకాలంలో సరైన వైద్యం అందలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే దీనిపై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు.