చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
SKLM: లావేరు గ్రామంలో ఫిబ్రవరి 23న రాత్రి ఓ వైన్ షాప్‌లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం. అవతారం శుక్రవారం తెలిపారు. నిందితులను సుభద్రాపురం జంక్షన్ వద్ద పట్టుకొని, వారి నుంచి రూ.15 వేల నగదు, DVR, జియో రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చేయకు తెలిపారు.