బుల్లి యుద్ధ విమానాల ఉత్పత్తికి రక్షణమంత్రి అనుమతి

భారత్-పాక్ ఉద్రికత్తల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధునాతన యుద్ధ విమానాలను(AMCA) దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అనుమతినిచ్చారు. పరిశ్రమ భాగస్వామ్యంతో ఉత్పత్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఏజెన్సీ సిద్ధమైంది. ఈ ఉత్పత్తి ప్రక్రియ స్వదేశీ నైపుణ్యాల వినియోగంలో కీలక మైలురాయిగా మారనుంది.