నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద

NLG: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజేక్ట్ 12 గేట్లను ఎత్తి అధికారులు నీటీని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి 1,19,324 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,27,624 క్యూసెక్కుల నీటీని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటీమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.8 అడుగులుగా ఉంది.