6‌న రాష్ట్ర స్థాయి బీచ్ సెపక్ తక్ర ఎంపిక పోటీలు

6‌న రాష్ట్ర స్థాయి బీచ్ సెపక్ తక్ర ఎంపిక పోటీలు

KRNL: రాష్ట్ర క్రీడా పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న సుంకేసుల రోడ్డులోని తుంగభద్ర తీరాన రాష్ట్ర స్థాయి బీచ్ సెపక్ తక్రా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అధికారి భూపతి ఇవాళ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు ఎంపికకు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ పోటీలను సీనియర్ విభాగంలో స్త్రీ, పురుషులకు ఎంపిక నిర్వహిస్తామన్నారు.