ప్రజాస్వామ్యంలోకి ఎన్నికలు అత్యంత కీలకం: DCP

ప్రజాస్వామ్యంలోకి ఎన్నికలు అత్యంత కీలకం: DCP

KMM: గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ DCP ప్రసాద్ రావు అన్నారు. రఘునాథపాలెం మండలంలో ఎన్నికలకు నామినేషన్ వేసిన సర్పంచ్, వార్డ్ సభ్యుల అభ్యర్థులతో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని, ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.