'కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేదు'

'కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేదు'

AP: టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. సతీష్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. సతీష్ మృతిపై అన్ని కోణాల్లో విచారించాలని కోరారు.