మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం దండి మార్చ్ 2.0: ఎస్పీ

మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం దండి మార్చ్ 2.0: ఎస్పీ

తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు ఈ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర పోస్టర్‌ను ఎస్పీ సుబ్బారాయుడు ఆవిష్కరించారు. ఈ యాత్ర 17 రోజుల పాటు13 జిల్లాల గుండా సాగనుంది. ప్రజా చైతన్యం కోసం ఈ యాత్ర చేపట్టిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కలాంని ఎస్పీ అభినందించారు. ఈ యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.