నా పథకాలు రద్దు చేసే దమ్ము ఉందా?: స్టాలిన్

నా పథకాలు రద్దు చేసే దమ్ము ఉందా?: స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ పథకాలను రద్దు చేసే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. 'పథకాలపై అన్నాడీఎంకే, టీవీకే పార్టీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడాయి. డీఎంకే పథకాలనే కాపీ కొట్టి ప్రకటనలు చేస్తున్నారు. అధికారంలోకి ఎవ్వరొచ్చినా మా పథకాలను కొనసాగించాల్సిందే. నేనున్నా.. లేకున్నా నా ఉచిత పథకాలు ఉంటాయి' అని స్టాలిన్ తేల్చి చెప్పారు.