'గుర్తు తెలియని వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి'
E.G: మోరంపూడి ఫ్లైఓవర్ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం తెలిపారు. మృతదేహాన్ని RJY ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.