వృద్ధాశ్రమంలో పండ్లు, భోజనం పంపిణీ
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం తాటికల్ రోడ్డులో గల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పండ్లు, భోజనం పంపిణీ చేశారు. ఓగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ మంగళపల్లి హెల్త్ డిపార్ట్‌మెంట్ వారిచే వృద్ధులకు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచ్చితంగా మందులు పంపిణీ చేశారు.