ఇరువర్గాల మధ్య గొడవ.. పలువురికి గాయాలు

ఇరువర్గాల మధ్య గొడవ.. పలువురికి గాయాలు

PLD: రెంటపాల గ్రామంలో గొర్రెలు మేపుకునే పోలం విషయంలో ఇద్దరు వ్యక్తులుపై దాడి జరిగింది. బుధవారం మా చేనులో మేపుతావా అని ఇరు వర్గాల మధ్య గొడవ ముదిరి దాడులు జరిగాయి. కొందరికి తీవ్ర గాయాలు కాగా వారిని బంధువులు స్థానిక సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.