పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP

BPT: కారంచేడు పోలీస్ స్టేషన్‌ను ఆదివారం డీఎస్పీ మహమ్మద్ మెయిన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నందు ఆయా కేసులకు సంబంధించి రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు వివరాలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను గురించి డీఎస్పీ, ఎస్సై ఖాదర్ బాషాను అడిగి తెలుసుకున్నారు.