నేడు మధ్యాహ్నం వరకు పవర్ కట్
NTR: నందిగామ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందని ఏఈ దిబ్బయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నందిగామ టౌన్ మొత్తం, చందాపురం, ఐయితవరం, అంబారుపేట పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.