'ఎవరికోసం జీవో నంబర్ 29 తెచ్చారో స్పష్టత ఇవ్వాలి'

'ఎవరికోసం జీవో నంబర్ 29 తెచ్చారో స్పష్టత ఇవ్వాలి'

HYD: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వానికి బుద్ధిరాదా? అని BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోసం డివిజన్ బెంచికి అప్పీల్‌కు వెళ్తుందన్నారు. ఎవరికోసం జీవో నంబర్ 29 తెచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. లేదంటే రాష్ట్రంలో విద్యార్థులు, అన్ని సంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు.