'అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలి'

'అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలి'

KDP: సీఐటీయూ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 31, 2025 నుండి జనవరి 4, 2026 వరకు విశాఖపట్నంలో జరిగే మహాసభల్లో దేశ కార్మిక సమస్యలు, భవిష్యత్తు పోరాటాలపై చర్చిస్తారని తెలిపారు. జిల్లా స్థాయి సమావేశంలో అన్ని రంగాల నాయకులు, కార్యకర్తలు మహాసభ విజయానికి కృషి చేయాలని కోరారు.