బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేసిన ఎస్పీ

బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేసిన ఎస్పీ

NRML: చోరీకి గురైన 66 మొబైల్ ఫోన్‌లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ ద్వారా ఫోన్ వివరాలను నమోదు చేస్తే వారి ఫోన్‌లను వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని, బాధితులు ఈ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.