విద్యార్థులను పరామర్శించిన వరప్రసాద్
KDP: తొండూరు మండలం యాదవవారిపల్లి పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారి చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, మునిసిపల్ ఛైర్మెన్ వరప్రసాద్ విద్యార్థులను పరామర్శించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని DEO షంషుద్దీన్ డిమాండ్ చేశారు.