బాధితులను పరామర్శించిన పుట్టపర్తి ఎమ్మెల్యే

బాధితులను పరామర్శించిన పుట్టపర్తి ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చెన్నప్ప కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఇవాళ పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వెంగళమ్మ చెరువు గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన దాసరి వెంకటరాముడు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.