తల తెగినా తప్పు చేయను: పెమ్మసాని

తల తెగినా తప్పు చేయను: పెమ్మసాని

GNTR: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి బాధ్యత అప్పగించిన ప్రజలకు ఆయన భరోసా ఇస్తూ.. 'తల తెగినా తప్పు చేయను' అని గురువారం వ్యాఖ్యానించాడు.