పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని వివర్స్ కాలనీ క్రీడా మైదాన సమీపంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వల్ప వర్షాలు కురుస్తుండడంతో పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను త్వరగా పరిష్కరించేలా కార్మికులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలు తడి పొడి చెత్త, వేరు చేసి కార్మికులు ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు వేయాలన్నారు.