బైక్ ఆటో ఢీ.. రైతు మృతి
SRD: బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మొగడంపల్లి మండలంలోని ధనసిరి క్రాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. గౌసామబాద్ గ్రామానికి చెందిన రాంరెడ్డి బైక్ పై వెళుతుండగా క్రాస్ రోడ్డు వద్ద గౌసాబాద్ వైపు అతివేగంగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ రైతు తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.