కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సామూహిక వందేమాతర గీతాలాపన
★ నేడు జిల్లాకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక
★ మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలి: ఆర్డీవో రాధాబాయి
★ కాల్వశ్రీరాంపూర్‌లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య